Home » photogallery » technology »

OPPO A97 5G PHONE LAUNCH WITH DUAL REAR CAMERA 5000 MAH BATTERY KNOW WHAT IS THE PRICE HERE VB

Oppo A97 5G Phone Launch: ఒప్పో నుంచి A97 5G స్మార్ట్ ఫోన్ లాంచ్.. ధర ఎంతో తెలుసా..?

Oppo తన కొత్త A సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను జూలై 11న చైనాలో విడుదల చేసింది. A97 పేరుతో 5G మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది.