Oppo Smartphone Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ 10 ఒప్పో స్మార్ట్‌ఫోన్లపై రూ.4,000 వరకు డిస్కౌంట్

Oppo Smartphone Offers | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big Billion Days Sale 2021) స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి అలర్ట్. ఈ సేల్‌లో ఒప్పో స్మార్ట్‌ఫోన్లపై రూ.4,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఏఏ మోడల్స్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.