Oppo A53: ఒప్పో ఏ53 స్మార్ట్‌ఫోన్ కొంటే భారీ డిస్కౌంట్... ఎస్బీఐ కార్డుపై మాత్రమే
Oppo A53: ఒప్పో ఏ53 స్మార్ట్‌ఫోన్ కొంటే భారీ డిస్కౌంట్... ఎస్బీఐ కార్డుపై మాత్రమే
Oppo A53 | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఒప్పో నుంచి మార్కెట్లోకి కొత్తగా ఒప్పో ఏ53 స్మార్ట్‌ఫోన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎస్బీఐ కార్డుతో కొంటే భారీ డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.
1. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఒప్పో నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఒప్పో ఏ53 మోడల్‌ను పరిచయం చేసింది కంపెనీ. 90Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి.
2/ 12
2. ఒప్పో ఏ53 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. ప్రారంభ ధర రూ.12,990. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో సేల్ మొదలైంది.
3/ 12
3. ఒప్పో ఏ53 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.12,990 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ మోడల్ ధర రూ.15,490.
4/ 12
4. ఫ్లిప్‌కార్ట్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డుతో ఒప్పో ఏ53 కొంటే 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. గరిష్టంగా రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.