ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఒప్పో కలర్ ఓఎస్ 12.1.1, మీడియా టెక్ హీలియో G35 ప్రాసెసర్‌తో వచ్చే ఈ స్మార్ట్‌ఫోన్ 720x1,612 పిక్సెల్ రిజల్యూషన్ గల 6.56 అంగుళాల HD+ LCD డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీన్ని బ్లూ, గోల్డ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 89.8 శాతం బాడీ-టు-స్క్రీన్ రేషియోను అందిస్తుంది. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ కలర్ఓఎస్ 12.1తో వస్తుంది. ఇది 4GB ర్యామ్, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో కూడిన మీడియాటెక్ హీలియో G35 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని స్టోరేజీని 1TB వరకు విస్తరించవచ్చు.
1. ఇటీవల ఒప్పో ఇండియా నుంచి ఒప్పో ఎఫ్21ఎస్ సిరీస్‌లో రెండు మొబైల్స్ వచ్చాయి. ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో, ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో 5జీ (Oppo F21s Pro 5G) మోడల్స్‌ని రిలీజ్ చేసింది. వీటిలో ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో 4జీ ఫోన్ మాత్రమే. ఈ ఫోన్‌పై అమెజాన్‌లో భారీగా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. రూ.20,000 పైనే డిస్కౌంట్ పొందొచ్చు. (image: Oppo India)
ఈ బ్యాటరీ IPX4 రేటింగ్ తో వస్తుంది. తద్వారా, వాటర్ రెసిస్టెన్స్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ హ్యాండ్సెట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు 4GB ఎక్స్టెండెడ్ ర్యామ్‌ను కలిగి ఉంటుంది. బడ్జెట్ ధరలో అధిరిపోయే ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్ కోసం చూసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా కంపెనీ పేర్కొంది. కాగా, ఈ స్మార్ట్‌ఫోన్‌ను అన్ని ప్రధాన ఇ-కామర్స్ రిటైలర్లు, ఒప్పో అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. (image: Oppo India)