6. ఈ పీచర్ అన్నీ స్మార్ట్ ఫోన్ లలో వర్థించదు. కేవలం నీయర్ టూ ఫీల్డ్ పేమెంట్స్ ఆప్షన్ అందుబాటు లో ఉండే అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల లో మాత్రమే పని చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ ప్రస్తుతం రిటైల్, స్టార్బక్స్, ఫ్యూచర్ రిటైల్ వంటి ఇతర పెద్ద వ్యాపారుల వద్ద అందుబాటు లో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)