2. NPCI అందించే ఆఫర్ ఇంటర్నెట్-ఎనేబుల్డ్ స్మార్ట్ఫోన్లకు మాత్రమే పరిమితం అయింది. ఫిబ్రవరి నెలలో యూపీఐ ద్వారా జరిగిన 78 శాతం మర్చంట్ చెల్లింపుల విలువ రూ.500 కంటే తక్కువగా ఉంది. పీర్-టు-పీర్ చెల్లింపుల్లో 59% ట్రాన్సాక్షన్ల విలువ రూ.500 కంటే తక్కువ. ఇది యూపీఐ ట్రెండ్‌ని సూచిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)