ఈ వాషింగ్ మెషీన్ ఎంఆర్పీ రూ. 19,990గా ఉంది. అయితే మీరు దీన్ని ఇప్పుడు రూ. 10,990కే కొనొచ్చు. అంటే మీరు నేరుగా 45 శాతం తగ్గింపు లభిస్తోంది. ఇంకా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా దీన్ని కొంటే రూ. 750 వరకు తగ్గింపు వస్తుంది. ఇంకా కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డు ద్వారా కొంటే 10 శాతం, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా అయితే 5 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు.
ఇలా మీరు మీకు నచ్చిన ఈఎంఐ ప్లాన్ ఎంచుకోవచ్చు. మీరు ఎంపిక చేసుకునే టెన్యూర్ ప్రాతిపదికన ఈఎంఐ మొత్తం మారుతుంది. ఇంకా క్రెడిట్ కార్డు ప్రాతిపదికన కూడా ఈఎంఐ మారుతుందని గుర్తించుకోవాలి. కొన్ని కార్డులపై అయితే ఇంకా ఎక్కువ ఈఎంఐ టెన్యూర్ పెట్టుకునే వెసులుబాటు ఉండొచ్చు. అప్పుడు ఈఎంఐ మొత్తం ఇంకా తగ్గుతుంది. అందువల్ల అన్ని విషయాలు తెలుసుకొని ఈఎంఐ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఈ లావాదేవీలపై ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.