Home » photogallery » technology »

ONEPLUS TV Y1 SERIES 43 INCHES MODEL AVAILABLE UNDER RS 20000 ON AMAZON WITH BANK OFFERS AND EXCHANGE DISCOUNT SS

OnePlus Smart TV: రూ.20,000 లోపే 43 అంగుళాల వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ... ఆఫర్ వివరాలివే

Smart TV Offer | కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.20,000 లోపేనా? ఈ బడ్జెట్‌లో 43 అంగుళాల వన్‌ప్లస్ స్మార్ట్ టీవీని (OnePlus Smart TV) కొనొచ్చు. అమెజాన్‌లో లభిస్తున్న ఆఫర్ వివరాలు తెలుసుకోండి.