అంతేకాకుండా ఈ టీవీని ఈఎంఐలో కూడా కొనొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 669 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అదే ఏడాది ఈఎంఐ అయితే నెలకు రూ. 1263 చెల్లించాలి. నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా ఉంది. ఆరు నెలల వరకు టెన్యూర్ ఎంచుకోవచ్చు. నెలకు రూ. 2,333 చెల్లించాల్సి ఉంటుంది. టెన్యూర్ ప్రాతిపదికన నెలవారీ ఈఎంఐ మారుతుంది.