5. OnePlus Nord: వన్‌ప్లస్ నార్డ్ ప్రత్యేకతలు చూస్తే 5జీ స్మార్ట్‌ఫోన్. అంటే 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మీరు ఫోన్ మార్చాల్సిన అవసరం లేకుండా ఇదే ఫోన్లో 5జీ నెట్వర్క్ వాడుకోవచ్చు. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.44 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే ఉండటం విశేషం. స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాససర్‌తో పనిచేస్తుంది.
6. OnePlus Nord: వన్‌ప్లస్ నార్డ్ రియర్ కెమెరా 48+8+5+2 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 32+8 మెగాపిక్సెల్. వన్‌ప్లస్ నార్డ్ బ్యాటరీ 4,115ఎంఏహెచ్. 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆక్సిజన్ ఓఎస్ 10.0 + ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ బ్లూ మార్బుల్, గ్రే ఓనిక్స్ కలర్స్‌లో లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.27,999 కాగా 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.29,999.