OnePlus Nord: ఇక కెమెరా డీటెయిల్స్ చూస్తే వెనుకవైపు 48+8+5+2 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది. ఇక ముందువైపు 32+8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 4,115ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆక్సిజన్ ఓఎస్ 10.0 + ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది.