Home » photogallery » technology »

ONEPLUS NORD POP UP SALE STARTS ON JULY 27 KNOW HOW TO REGISTER PRICE AND SPECIFICATIONS SS

OnePlus Nord: వన్‌ప్లస్ నార్డ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్... ఏంటో తెలుసా?

OnePlus Nord | వన్‌ప్లస్ నార్డ్... నెల రోజులుగా ఇండియాలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బాగా హైప్ వచ్చిన స్మార్ట్‌ఫోన్ ఇది. టీజర్ నుంచి రిలీజ్ వరకు బాగా ప్రమోట్ చేసింది కంపెనీ. ఇప్పుడు వన్‌ప్లస్ నార్డ్ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఏంటో తెలుసుకోండి.