OnePlus Nord Sale: వన్‌ప్లస్ నార్డ్ ఓపెన్ సేల్ వాయిదా... మళ్లీ ఎప్పుడంటే
OnePlus Nord Sale: వన్‌ప్లస్ నార్డ్ ఓపెన్ సేల్ వాయిదా... మళ్లీ ఎప్పుడంటే
OnePlus Nord Open Sale | వన్‌ప్లస్ నార్డ్... స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇటీవల బాగా హైప్ వచ్చిన స్మార్ట్‌ఫోన్ ఇది. ఆగస్ట్ 4న జరగాల్సిన వన్‌ప్లస్ నార్డ్ ఓపెన్ సేల్ వాయిదా పడింది. మళ్లీ సేల్ ఎప్పుడో తెలుసుకోండి.
1. ఆగస్ట్ 4న వన్‌ప్లస్ నార్డ్ ఓపెన్ సేల్ ప్రారంభమవుతుందని లాంఛింగ్ సమయంలోనే ప్రకటించింది. కానీ ఆగస్ట్ 4న సేల్ వాయిదా పడింది.
2/ 20
2. ఫస్ట్ సేల్ కన్నా ముందే కంపెనీ ప్రీ-బుకింగ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రీ-బుకింగ్స్ ఎక్కువగా రావడంతో ఓపెన్ సేల్ వాయిదా పడింది.
3/ 20
3. వన్‌ప్లస్ నార్డ్ ప్రీ-బుకింగ్ చేసిన వారికి కూడా షిప్పింగ్ ఆలస్యం కానుంది. ఆలస్యం కారణంగా వన్‌ప్లస్ నార్డ్ కొన్నవారికి అదనంగా 1 ఏడాది వారెంటీ ఇస్తోంది కంపెనీ.
4/ 20
4. ఇక వన్‌ప్లస్ నార్డ్ ఓపెన్ సేల్ ఆగస్ట్ 6న అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా ప్రారంభం కానుంది. ప్రీ-బుకింగ్ చేయనివారు ఆగస్ట్ 6 నుంచి వన్‌ప్లస్ నార్డ్ కొనొచ్చు.
5/ 20
5. ప్రస్తుతం 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 6జీబీ+64జీబీ వేరియంట్ కోసం ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.
6/ 20
6. వన్‌ప్లస్ నార్డ్ 6జీబీ+64జీబీ వేరియంట్‌ను ఇండియాలో మాత్రమే ఎక్స్‌క్లూజీవ్‌గా రిలీజ్ చేస్తోంది కంపెనీ. ధర రూ.24,999.
7/ 20
7. వన్‌ప్లస్ నార్డ్ ప్రత్యేకతలు చూస్తే 5జీ స్మార్ట్‌ఫోన్. అంటే 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మీరు ఫోన్ మార్చాల్సిన అవసరం లేకుండా ఇదే ఫోన్లో 5జీ నెట్వర్క్ వాడుకోవచ్చు.
8/ 20
8. వన్‌ప్లస్ నార్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.44 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే ఉండటం విశేషం. స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాససర్‌తో పనిచేస్తుంది.
10. వన్‌ప్లస్ నార్డ్ బ్యాటరీ 4,115ఎంఏహెచ్. 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆక్సిజన్ ఓఎస్ 10.0 + ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
11/ 20
11. వన్‌ప్లస్ నార్డ్ బ్లూ మార్బుల్, గ్రే ఓనిక్స్ కలర్స్‌లో లభిస్తుంది.
12/ 20
12. వన్‌ప్లస్ నార్డ్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.27,999 కాగా 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.29,999.