4. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా సెటప్ చూస్తే ఈఐఎస్ సపోర్ట్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. దీంతో పాటు 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. (image: OnePlus India)
5. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ స్మార్ట్‌ఫోన్ కెమెరాలో అల్ట్రా షాట్ హెచ్డీఆర్, పోర్ట్రైట్, పనోరమా, ప్రో మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 70 శాతం వరకు 60 నిమిషాల్లో ఛార్జింగ్ అవుతుందని వన్‌ప్లస్ ప్రకటించింది. (image: OnePlus India)