హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Amazon Prime Day: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో రూ.25,000 లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే

Amazon Prime Day: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో రూ.25,000 లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే

Amazon Prime Day | అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఎదురుచూస్తున్న ప్రైమ్ డే సేల్ (Prime Day Sale) జూలై 23, 24 తేదీల్లో జరగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. రూ.25,000 లోపు లభిస్తున్న బెస్ట్ మొబైల్స్ గురించి తెలుసుకోండి.