Home » photogallery » technology »

ONEPLUS NORD CE 2 5G LITE SMARTPHONE MAY RELEASE AROUND RS 20000 SOON SS

OnePlus: మరో సంచలనానికి వన్‌ప్లస్ రెడీ... రూ.20,000 బడ్జెట్‌లో రాబోతున్న స్మార్ట్‌ఫోన్ ఇదేనా?

OnePlus | వన్‌ప్లస్ మరో సంచలనానికి తెరతీయబోతోందా? ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మేకర్ అయిన వన్‌ప్లస్ బడ్జెట్ సెగ్మెంట్‌లో అడుగు పెట్టనుందా? లేటెస్ట్‌గా వస్తున్న వార్తల్ని బట్టి ఇది నిజం కావచ్చు. త్వరలోనే వన్‌ప్లస్ నుంచి రూ.20,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఇప్పటికే లీక్స్ చక్కర్లు కొడుతున్నాయి.