Home » photogallery » technology »

ONEPLUS NORD CE 2 5G FIRST SALE TODAY ON AMAZON ICICI BANK CUSTOMERS CAN GET INSTANT DISCOUNT SS

OnePlus Nord CE 2 5G: కాసేపట్లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 సేల్... బ్యాంకు డిస్కౌంట్ ఎంతంటే

OnePlus Nord CE 2 5G | వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో ఇటీవల వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ (OnePlus Nord CE 2 5G) స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. అమెజాన్‌తో పాటు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో కాసేపట్లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ సేల్ ప్రారంభం కానుంది. ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.