Home » photogallery » technology »

ONEPLUS NORD 2 VS ONEPLUS NORD CE KNOW WHICH 5G SMARTPHONE IS BEST FOR YOU SS

Oneplus Nord 2 vs Oneplus Nord CE: ఈ రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి

Oneplus Nord 2 vs Oneplus Nord CE | వన్‌ప్లస్ ఇటీవల ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ మొబైల్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ అంతకన్నా ముందే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ మొబైల్ రిలీజ్ అయింది. మరి ఈ రెండు 5జీ మొబైల్స్‌లో ఏది బెస్ట్? తెలుసుకోండి.