OnePlus Nord 2 Discount: వన్‌ప్లస్ నార్డ్ 2 ధర భారీగా తగ్గింది... ఎంతకు కొనొచ్చంటే

OnePlus Nord 2 | జూలైలో రిలీజ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇది మాత్రమే కాదు... ఇటీవల రిలీజ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్‌మ్యాన్ ఎడిషన్ (OnePlus Nord 2 PAC-MAN Edition) పైనా రూ.3,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.