1. వన్ప్లస్ నార్డ్... గతేడాది బాగా హైప్తో ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో రిలీజ్ అయిన మొబైల్. ఈ ఏడాది అంతే హైప్తో వన్ప్లస్ నార్డ్ 2 5జీ (OnePlus Nord 2 5G) కూడా రిలీజ్ అయింది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్స్ రిలీజ్ చేస్తున్నట్టు వన్ప్లస్ ప్రకటించింది. (image: OnePlus India)
3. ఇప్పుడు వన్ప్లస్ నార్డ్ 2 5జీ (OnePlus Nord 2 5G) స్మార్ట్ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అందుబాటులోకి వచ్చింది. వన్ప్లస్ ఇండియా అధికారిక వెబ్సైట్లో బేస్ వేరియంట్ లభిస్తోంది. ధర రూ.27,999. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. (image: OnePlus India)