హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

OnePlus Price Cut: వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు శుభవార్త... ఈ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది

OnePlus Price Cut: వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు శుభవార్త... ఈ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది

OnePlus Price Cut | ఐఫోన్ లాగానే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లకు ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. వన్‌ప్లస్ నుంచి కొత్త మొబైల్ రాగానే అప్‌గ్రేడ్ చేస్తుంటారు. ఇక ఇతర బ్రాండ్ల మొబైల్స్ వాడుతున్నవారు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ తీసుకోవాలనుకుంటారు. లేటెస్ట్‌గా ఓ వన్‌ప్లస్ మొబైల్ ధర తగ్గింది.

Top Stories