హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Oneplus Diwali Sale: వన్‌ప్లస్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు.. స్మార్ట్‌ఫోన్, టీవీలపై రూ.17 వేల తగ్గింపు!

Oneplus Diwali Sale: వన్‌ప్లస్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు.. స్మార్ట్‌ఫోన్, టీవీలపై రూ.17 వేల తగ్గింపు!

Oneplus Offers | వన్‌ప్లస్ అదిరిపోయే ఆఫర్లు తీసుకువచ్చింది. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ఇతర ప్రొడక్టులపై తగ్గింపు అందిస్తోంది. దివాలీ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ ఈ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. వన్‌ప్లస్ ప్రియులకు షాపింగ్ చేసేందుకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.

Top Stories