Home » photogallery » technology »

ONEPLUS COMMUNITY SALE BUY ONEPLUS NORD CE 5G SMARTPHONE JUST FOR RS 23499 ON AMAZON KNOW OFFER DETAILS SS

OnePlus Offer: పాతిక వేల లోపే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్... అమెజాన్‌లో రేపటివరకే ఆఫర్

OnePlus Smartphone | వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? గతంలో లాగా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు రూ.40,000 వరకు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రూ.25,000 లోపే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో ఉన్న ఆఫర్ వివరాలు తెలుసుకోండి.