OnePlus 9RT బేస్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్, 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ తో మార్కెట్లోకి విడుదలైంది. స్మార్ట్‌ఫోన్ ఆన్ లైన్ ప్లాట్ ఫాంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. నానో సిల్వర్, హ్యాకర్ బ్లాక్ రెండు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. (Image Credit: News18/ Debashis Sarkar)
OnePlus 9RTలో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది, ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన ప్రైమరీ 50-మెగాపిక్సెల్ Sony IMX766 షూటర్, 16-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. ముందు వైపు సెల్ఫీల కోసం OnePlus 9RT 16-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌తో వస్తుంది.(Image Credit: Debashis Sarkar)