Home » photogallery » technology »

ONEPLUS 50 Y1S PRO AVAILABLE WITH HUGE DISCOUNT ON AMAZON GREAT FREEDOM FESTIVAL SALE KNOW OFFER DETAILS SS

OnePlus 50 inches TV: భారీ డిస్కౌంట్‌తో 50 అంగుళాల స్మార్ట్ టీవీ... ఆఫర్ వివరాలివే

OnePlus 50 inches TV | అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Freedom Festival Sale) ప్రారంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లతో పాటు స్మార్ట్ టీవీలపైనా ఆఫర్స్ ఉన్నాయి. 50 అంగుళాల వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.