హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

OnePlus Smart TV: 50 అంగుళాల వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ... కేవలం రూ.25,000 లోపే

OnePlus Smart TV: 50 అంగుళాల వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ... కేవలం రూ.25,000 లోపే

OnePlus Smart TV | దసరా సేల్‌లో స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. స్మార్ట్ టీవీల ధరలు (Smart TV Prices) భారీగా తగ్గాయి. గతంలో ఎప్పుడూ లేనంత తక్కువ ధరకే స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి. వన్‌ప్లస్ బ్రాండ్‌కు చెందిన 50 అంగుళాల స్మార్ట్ టీవీని కేవలం రూ.25,000 లోపే కొనొచ్చు.