40 అంగుళాల OnePlus ప్రీమియం స్మార్ట్ టీవీ రూ.19వేలకే.. మరిన్ని ఆఫర్లు కూడా!
40 అంగుళాల OnePlus ప్రీమియం స్మార్ట్ టీవీ రూ.19వేలకే.. మరిన్ని ఆఫర్లు కూడా!
మీరు కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇది మీకు మంచి సమయం. ఎందుకంటే, వన్‌ప్లస్ 40-అంగుళాల స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన ఆఫర్లను ఇస్తోంది. అటువంటి పరిస్థితిలో వినియోగదారులు రూ.19,000 కంటే తక్కువ ధరకు ఇంట్లోనే OnePlus ప్రీమియం టీవీని ఆర్డర్ చేయవచ్చు. డీల్ గురించి తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లో OnePlus Y1 100 cm (40 అంగుళాలు) ఫుల్ HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV (40FA1A00/40FA1A00_V1)కి భారీ డిస్కౌంట్ ఇస్తున్నారు. (Image-OnePlus)
2/ 5
ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.27,999. దీనిపై 32 శాతం తగ్గింపుతో రూ.18,999కి ఇస్తున్నారు. అందువల్ల ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో వినియోగదారులు రూ.9,000 డిస్కౌంట్ పొందగలరు. (Image-OnePlus)
3/ 5
బ్యాంక్ ఆఫ్ బరోడా, ICICI బ్యాంక్ కార్డ్‌లతో కస్టమర్లు రూ.2,000 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. ఇది మాత్రమే కాదు, నెలకు రూ.3,167 ప్రారంభ ధరతో వినియోగదారులకు నో-కాస్ట్ EMI ఎంపికను కూడా ఎంచుకోవచ్చు. (Image-OnePlus)
4/ 5
ఈ స్మార్ట్ టీవీ ఫీచర్ల గురించి చెప్పుకుంటే... కస్టమర్లు 40 అంగుళాల పూర్తి HD LED డిస్ప్లే టీవీని పొందుతారు. ఇది మీడియం సైజులో ఉంటుది. ఇంట్లో, ఆఫీసులో చాలాచోట్ల సెట్ చేసుకోవడానికి బాగుంటుది. టీవీ సౌండ్ అవుట్‌పుట్ 20W ఉంటుంది. (Image-OnePlus)
5/ 5
Netflix, Prime Video, Disney + Hotstar, Youtube వంటి యాప్‌లు ఈ టీవీలో సపోర్ట్ చేస్తున్నాయి. ఇది ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. వినియోగదారులు Google అసిస్టెంట్, Chromecast సపోర్ట్ కూడా కూడా పొందుతారు. (Image-OnePlus)