ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్‌లో రన్ అవుతుంది... OnePlus Connect, Google Assistant, ప్లేస్టోర్, క్రోమ్ కాస్ట్, షేర్డ్ ఆల్బమ్ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. దీని ఆడియో అవుట్‌పుట్ 20W. , యూట్యూబ్, ప్రైమ్ వీడియో వంటి యాప్‌లు కూడా ఇందులో రన్ అవుతాయి. (Image credit - Amazon)