ఇదిలా ఉండగా.. OnePlus తన 10T స్మార్ట్ఫోన్ను ఆగస్టు 3న గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఇందుకోసం న్యూయార్క్లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది ఆ సంస్థ. కరోనా మహమ్మారి తర్వాత OnePlus హోస్ట్ చేస్తున్న మొదటి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం కూడా ఇదే కావడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)