Home » photogallery » technology »

ONEPLUS 10 PRO 5G SMARTPHONE FIRST SALE TODAY ON AMAZON GET RS 4500 INSTANT DISCOUNT WITH SBI CARDS SS

Oneplus 10 Pro: ఈరోజే వన్‌ప్లస్ 10 ప్రో 5జీ సేల్... ఎస్‌బీఐ కార్డుపై రూ.4,500 డిస్కౌంట్

Oneplus 10 Pro | ఇటీవల వన్‌ప్లస్ ఇండియా భారతదేశంలో వన్‌ప్లస్ 10 ప్రో 5జీ (OnePlus 10 Pro 5G) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. వన్‌ప్లస్ 10 ప్రో 5జీ తొలి సేల్ ఈరోజు ప్రారంభం కానుంది. ఎస్‌బీఐ కార్డుతో కొంటే రూ.4,500 డిస్కౌంట్ లభిస్తుంది.