Home » photogallery » technology »

ONE PLUS CEO PETE LAU HAS STARTED TEASING THE ONEPLUS FOLD WITH PICTURES KNOW FULL DETAILS HERE VB

OnePlus Foldable Smartphone: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ పై దృష్టి పెట్టిన OnePlus.. టీజర్‌ విడుదల..

Samsung, Xiaomi మరియు Motorola వంటి కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభించాయి. మార్కెట్‌లో పోటీ పడేందుకు ఈ కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాయి.