Home » photogallery » technology »

OLA ELECTRIC SCOOTER S1 LAUNCHED IN INDIA HERE IS PRICE VARIANTS FEATURES AND OTHER DETAILS SK

Ola Electric Scooter: ఓలా స్కూటర్ వచ్చేసింది.. ఒక్కసారి చార్జ్ చేస్తే 181 కి.మీ.. ధర ఎంతంటే..

Ola E scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు దేశవ్యాప్తంగా భారీగా డిమాండ్ ఉంది. లాంచ్ అవకముందే జనాలు ఎగబడిమరీ బుకింగ్స్ చేసుకున్నారు. జనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లాంచ్ అయింది. మరి దీని ధర ఎంత? ఫీచర్లు ఏంటి? ఆ వివరాలను తెలుసుకుందాం