Ola e-Scooter: రూ.499 ధరకే ఓలా స్కూటర్ రిజర్వేషన్... బుకింగ్ చేయండి ఇలా

Ola e-Scooter Booking | ఓలా స్కూటర్ రిలీజ్‌కు ముందే వార్తల్లో చక్కర్లు కొడుతోంది. త్వరలో రోడ్డెక్కనున్న ఓలా ఇ-స్కూటర్ రిజర్వేషన్ ప్రారంభమైంది. రూ.499 ధరకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.