ఓలా ఎస్1 ప్రో మోడల్‌పై రూ.10 వేల తగ్గింపు ఉంది. అయితే కర్నాటక, తమిళనాడు, మహరాష్ట్ర, కేరళలో మాత్రమే ఈ డీల్ ఉంది. ఇతర రాష్ట్రాల్లో అయితే 7 వేల తగ్గింపు వస్తుంది. అలాగే మరో స్పెషల్ ఆఫర్ ఉంది. ఓలా ఎస్1 ప్రో ఖాకీ వేరియంట్‌పై రూ. 15 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ ఆఫర్ జనవరి 29 వరకే ఉంటుంది.