Home » photogallery » technology »

OFFERS ON IPHONES HUGE DISCOUNT ON IPHONE 12 IPHONE 13 CHEAP PREMIUM PHONES AVAILABLE ON FLIPKART GH VB

Offers on iPhones: ఐఫోన్ 12, ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే లభిస్తున్న ప్రీమియం ఫోన్లు

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. యాపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఐఫోన్ 12, ఐఫోన్ 13పై డిస్కౌంట్స్‌తో పాటు కొన్ని ఉచిత సదుపాయాలను (freebies) కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.