Home » photogallery » technology »

OFFER ON IPHONE 13 ON AMAZON OPPORTUNITY TO BUY AT A PRICE OF RS 51700 FULL DETAILS HERE GH VB

Apple iPhone : అమెజాన్​లో ఐఫోన్ పై అదిరిపోయే ఆఫర్​..  తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం..

యాపిల్ ఐఫోన్లకు మార్కెట్​లో ఉండే క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐఫోన్ కలిగి ఉండటాన్ని యువత స్టేటస్​ సింబల్​గా భావిస్తారు. అందుకే, విడుదలైన వెంటనే హాట్​ కేకుల్లా అమ్ముడవుతుంటాయి.