Home » photogallery » technology »

OBEN ELECTRIC MOTORCYCLE RUNS 200 KM IN A SINGLE CHARGE HERE SPECIFICATIONS AND OTHER DETAILS NS

Oben E-Bike: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ బైక్.. 2 గంటల్లోనే ఫుల్ ఛార్జింగ్.. గంటకు 100 కి.మీ వేగం

Electric Motorcycle: భారత మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు మరో ఎలక్ట్రిక్ బైక్ (Electric Bike) సిద్ధమైంది. ఈ బైక్ ను ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 200 కి. మీ ప్రయాణింవచ్చు. ఇంకా కేవలం2 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇంకా ఇతర ప్రత్యేకతలు మీ కోసం..