Home » photogallery » technology »

NOW USERS CAN USE THEIR WHATSAPP WITHOUT INTERNET ON SMARTPHONE KNOW HOW SS

WhatsApp Web: ఇక వాట్సప్ వెబ్ వాడటానికి స్మార్ట్‌ఫోన్ అవసరం లేదు

WhatsApp Web | వాట్సప్ కొత్తకొత్త ఫీచర్స్‌ని రిలీజ్ చేస్తూనే ఉంది. ఇటీవల ఒకేసారి నాలుగు డివైజ్‌లల్లో వాట్సప్ ఉపయోగించే ఫీచర్ రిలీజ్ చేసింది. ఈ ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్ లేకపోయినా, స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా వాట్సప్ ఉపయోగించొచ్చు. ఎలాగో తెలుసుకోండి.