Home » photogallery » technology »

NOW NEW LIVE CHAT SUPPORT WILL HELP YOU TO USE FACEBOOK ACCOUNT WHICH IS LOCKED AK GH

Facebook: మీ ఫేస్​బుక్​ అకౌంట్​ లాక్ అయిందా ?.. డోంట్ వర్రీ.. ఈ కొత్త ఫీచర్​తో మళ్లీ ఓపెన్ చేయండి

Facebook​ తన వినియోగదారుల కోసం ఓ కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో లాక్​ చేసిన ఖాతాలను తిరిగి తెరవాలనుకునే యూజర్ల కోసం లైవ్​ చాట్​ ఫీచర్​ను ప్రకటించింది.