Home » photogallery » technology »

NOTHING VS SOMETHING DBRAND SELLING SMARTPHONE CASES AND SKINS SIMILAR TO NOTHING PHONE 1 SMARTPHONE SS

Nothing vs Something: నథింగ్‌కు పోటీగా సమ్‌థింగ్... తక్కువ ధరకే సేమ్ డిజైన్

Nothing vs Something | నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1) నాలుగైదు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు నథింగ్‌కు పోటీగా సమ్‌థింగ్ (Something) ట్రెండింగ్ అవుతోంది. ఈ పోటీ ఏంటో తెలుసుకోండి.