అంతేకాకుండా మీరు ఈ ఫోన్ను ఈఎంఐలో కూడా కొనుగోలు చేయొచ్చు. క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫెసిలిటీ పొందొచ్చు. లేదంటే ఫ్లిప్కార్ట్ పే లేటర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈఎంఐ నెలకు రూ. 1144 నుంచి ప్రారంభం అవుతోంది. 36 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే ఏడాది అయితే నెలకు దాదాపు రూ. 3 వేలు చెల్లిస్తూ రావాల్సి ఉంటుంది.