Home » photogallery » technology »

NOTHING PHONE 1 LAUNCHED IN INDIA WITH QUALCOMM SNAPDRAGONTM 778G PLUS PROCESSOR PRICED AT RS 32999 KNOW ALL SPECIFICATIONS HERE SS

Nothing Phone (1): నథింగ్ ఫోన్ 1 మొబైల్‌లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఇవే

Nothing Phone (1) | కొన్ని నెలలుగా బాగా హైప్ వచ్చిన స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1) మొత్తానికి లాంఛ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ నుంచి ధర వరకు అన్నింటిపైనా ఆసక్తిగా ఎదురుచూశారు మొబైల్ యూజర్లు. మరి నథింగ్ ఫోన్ 1 మొబైల్‌లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ గురించి తెలుసుకోండి.