Home » photogallery » technology »

NOTHING PHONE 1 FIRST OPEN SALE BEGINS TODAY ON FLIPKART KNOW PRICE AND SPECIFICATIONS SS

Nothing Phone 1: కాసేపట్లో నథింగ్ ఫోన్ 1 ఓపెన్ సేల్... ధర ఎంతంటే

కొన్ని నెలల హైప్ తర్వాత జూలై 12న నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1) లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ప్రీ-ఆర్డర్ సేల్‌లో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉండేది. కాసేపట్లో నథింగ్ ఫోన్ 1 ఓపెన్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ వివరాలు తెలుసుకోండి.