Home » photogallery » technology »

NOTHING PHONE 1 BUYERS WILL GET RS 2000 DISCOUNT WITH HDFC BANK CREDIT CARDS ON FLIPKART SS

Nothing Phone (1): నథింగ్ ఫోన్ 1 కొనేవారికి లభించే డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే

Nothing Phone (1) | నథింగ్ ఫోన్ 1... స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న మొబైల్ ఇది. కొత్త టెక్ బ్రాండ్ అయిన నథింగ్ (Nothing) నుంచి వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ మొబైల్‌పై హైప్ చాలా ఎక్కువగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై లభించే ఆఫర్స్ వివరాలు తాజాగా తెలిశాయి.