Nothing Ear 1 TWS: ఈ ఇయర్‌బడ్స్ కావాలా? వేలంపాటలో కొనుక్కోవాలి

Nothing Ear 1 TWS | ఏదైనా ప్రొడక్ట్ కావాలంటే షాపులో కొంటాం. లేదా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తాం. కానీ త్వరలో మార్కెట్‌లోకి రానున్న ఇయర్‌బడ్స్‌ని మాత్రం వేలంపాటలో కొనుక్కోవాలి. ఎందుకో తెలుసుకోండి.