6. నథింగ్ ఇయర్ 1 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌లో యాక్టీవ్ నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ కూడా ఉంది. లైట్ మోడ్, మ్యాగ్జిమమ్ మోడ్‌తో యాక్టీవ్ నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ పనిచేస్తుంది. వీటితో పాటు యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోలో ఉన్న ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా నథింగ్ ఇయర్ 1 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌లో ఉండటం విశేషం. (image: Nothing)