Nothing Ear 1: కాసేపట్లో నథింగ్ ఇయర్ 1 సేల్... డిస్కౌంట్ ఎంతంటే

Nothing Ear 1 Sale | వన్‌ప్లస్ కో-ఫౌండర్ కార్ల్ పెయ్ లాంఛ్ చేసిన నథింగ్ బ్రాండ్ నుంచి నథింగ్ ఇయర్ 1 (Nothing Ear 1 TWS) ఇయర్‌బడ్స్ లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రీ-ఆర్డర్ సేల్ ముగిసింది. ఈరోజు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభం కాబోతోంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.