Home » photogallery » technology »

NOTHING EAR 1 BLACK LIMITED EDITION SALE FROM TODAY ON FLIPKART KNOW PRICE AND SPECIFICATIONS SS

Nothing ear 1 black: కాసేపట్లో నథింగ్ ఇయర్ 1 బ్లాక్ ఎడిషన్ సేల్... ఫీచర్స్ ఇవే

Nothing ear 1 black edition | లేటెస్ట్ టెక్ బ్రాండ్ అయిన నథింగ్ కొద్ది రోజుల క్రితం ఇయర్ 1 (Nothing ear 1) లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బ్లాక్ కలర్‌లో లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసింది. ధర, ఫీచర్స్ తెలుసుకోండి.