Nokia XR20: నీళ్లల్లో ముంచినా ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఏమీ కాదు... రేపటి నుంచి నోకియా ఎక్స్ఆర్20 ప్రీ-ఆర్డర్

Nokia XR20 | మీరు స్మార్ట్‌ఫోన్‌ను రఫ్ అండ్ టఫ్‌గా ఉపయోగిస్తుంటారా? అయితే ఇటీవల రిలీజ్ అవుతున్న డెలికేట్ స్మార్ట్‌ఫోన్లను మెయింటైన్ చేయడం కష్టం. అందుకే మీలాంటివారి కోసం నోకియా నుంచి రగ్డ్ మొబైల్ వచ్చేసింది. నోకియా ఎక్స్ఆర్20 (Nokia XR20) స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ అయింది. ప్రత్యేకతలు తెలుసుకోండి.