Nokia T20: ఫ్లిప్‌కార్ట్‌లో నోకియా టీ20 ట్యాబ్లెట్ సేల్... ధర ఎంతంటే

Nokia T20 | హెచ్ఎండీ గ్లోబల్ ఇటీవల ఇండియాలో నోకియా టీ20 (Nokia T20) ట్యాబ్లెట్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మొదట ఈ ట్యాబ్లెట్ నోకియా ఇండియా వెబ్‌సైట్‌లో మాత్రమే లిస్ట్ అయింది. ఇకపై ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ ట్యాబ్లెట్ కొనొచ్చు.